: పాకిస్థాన్ విజయ లక్ష్యం 320 పరుగులు


ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ విజయ లక్ష్యం 320 పరుగులుగా భారత్ నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కుదించిన 48 ఓవర్లకు మూడు వికెట్లు నష్టపోయి 319 పరుగులు చేసింది. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కోహ్లీ, యువరాజ్ సింగ్ లు అర్ధశతకాలతో చెలరేగిపోయారు.

భారత్ బ్యాటింగ్..

రోహిత్ శర్మ-91, శిఖర్ ధావన్- 68, యువరాజ్ సింగ్ -53, కోహ్లి 81 పరుగులు చేయగా, పాండ్యా 20 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

  • Loading...

More Telugu News