: భారత్-పాక్ మ్యాచ్ కు వర్షం అంతరాయం!


ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బర్మింగ్ హామ్ వేదికగా భారత్-పాక్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. దీంతో, రెండు జట్ల అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి  భారత్ స్కోర్ 9.5 ఓవర్లలో 46/0. కాగా, టాస్ గెలిచిన పాక్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.  

  • Loading...

More Telugu News