: మంత్రులూ... ఆ సరుకులతో నెల పాటు బతికి చూపించండి: గుండా మల్లేశ్


రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పుకుంటున్న 'అమ్మహస్తం' పథకాన్ని మాయాహస్తంగా సిపిఐ అభివర్ణించింది. ఈ పథకం కింద ఇస్తున్న సరుకులతో మంత్రులు నెల రోజుల పాటు బతికి చూపించాలని సిపిఐ శాసనసభా పక్ష నేత గుండా మల్లేశ్ సవాల్ చేశారు. ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారుడికి కేవలం 185 రూపాయల విలువ జేసే సరుకులు ఇచ్చి చేతులు దులుపుకోవడం సరికాదని, అవి సామాన్యులు బతకడానికి ఏమాత్రం సరిపోవని మల్లేశ్ అన్నారు.

  • Loading...

More Telugu News