: కరణ్ జొహార్ బర్త్ డే పార్టీకి కరీనా కపూర్ ఎందుకు డుమ్మా కొట్టిందంటే...!

బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జొహార్ పుట్టినరోజు వేడుకలు గత వారం ఘనంగా జరిగాయి. ఈ పార్టీకి బాలీవుడ్ సెలబ్రిటీలు క్యూ కట్టారు. అయితే, కరణ్ కు చాలా క్లోజ్ అయిన కరీనా కపూర్ మాత్రం హాజరుకాలేదు. దీనికి సంబంధించిన కారణాన్ని 'మిడ్ డే' వెల్లడించింది. కరణ్ పుట్టినరోజు వేడుకలు జరిగిన రోజు జిమ్ లో హెవీగా వర్కవుట్లు చేసిందట బెబో. దీంతో ఆమె అస్వస్థతకు గురై, మందులు కూడా వేసుకోవాల్సి వచ్చిందట. ఈ వర్కవుట్లకు సంబంధించిన వీడియోలను కరీనా బెస్ట్ ఫ్రెండ్ అమృత అరోరా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

'వీర్ ది వెడ్డింగ్' అనే సినిమాలో కరీనా కపూర్ నటించనుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. 36 ఏళ్ల కరీనా కపూర్ గత సంవత్సరం డిసెంబర్ లో తల్లి అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రెగ్నెన్సీ వల్ల పెరిగిన బరువును తగ్గించుకోవడానికి ఆమె భారీగా కసరత్తులు చేస్తోంది. కరణ్ జొహార్ బర్త్ డే పార్టీకి కరీనా రాకపోవడంతో... ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు హల్ చేసిన సంగతి తెలిసిందే.

A post shared by Amrita Arora (@amuaroraofficial) on <time style=" font-family:Arial,sans-serif; font-size:14px; line-height:17px;" datetime="2017-05-29T08:32:06+00:00">May 29, 2017 at 1:32am PDT</time>

• Loading...

More Telugu News