: మోదీ ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చుందని విమర్శిస్తున్న వారికి ప్రియాంకా చోప్రా దీటైన సమాధానం

బాలీవుడ్ స్థాయిని దాటి హాలీవుడ్ లో సత్తా చాటుతున్న ప్రియాంకా చోప్రా, బెర్లిన్ లో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్న సమయంలో, కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడాన్ని పలువురు విమర్శిస్తున్న వేళ, స్పందించిన పీసీ, దీటుగా సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం తన చిత్రం 'బేవాచ్' ప్రమోషన్ కోసం బెర్లిన్ లో ఉన్న ప్రియాంక, మోదీని కలసి ఓ చిత్రాన్ని పోస్టు చేసిన సంగతి తెలిసిందే. మోదీకి ఎంతమాత్రమూ గౌరవం ఇవ్వకుండా ఆమె ప్రవర్తించిందని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తుంటే, తన తల్లితో కలసి కూర్చున్న చిత్రాన్ని పోస్టు చేస్తూ, "లెగ్స్ ఫర్ డేస్" అని ఒకే ఒక్క మాటతో విమర్శకుల నోళ్లు మూయించింది. ప్రియాంక పోస్టు చేసిన ఫోటోలో, ఆమె తల్లి మధు చోప్రా, ప్రియాంక కన్నా పొట్టి దుస్తులతో ఉండగా, తన తల్లితో ఉండేలాగానే, మోదీ వద్దా ప్రవర్తించానన్న భావన వచ్చేలా ఆమె పెట్టిన పోస్టు విమర్శకులకు దిమ్మతిరిగే సమాధానమని ప్రియాంక అభిమానులు ట్వీట్ మీద ట్వీట్ చేస్తున్నారు. ఈ పోస్టుకు 2.80 లక్షలకు పైగా లైక్స్ రావడం గమనార్హం.

Was such a lovely coincidence to be in #berlin at the same time as the Prime Minister. Thank you @narendramodi Sir for taking the time from your packed schedule to meet me this morning.

A post shared by Priyanka Chopra (@priyankachopra) on <time style=" font-family:Arial,sans-serif; font-size:14px; line-height:17px;" datetime="2017-05-30T08:04:59+00:00">May 30, 2017 at 1:04am PDT</time>

• Loading...

More Telugu News