: సివిల్ సర్వీసులకు 998 ఎంపిక 03-05-2013 Fri 16:32 | సివిల్ సర్వీసెస్ 2012 మెయిన్స్ పరీక్షా ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. జనరల్ విభాగంలో 457 మంది అభ్యర్థులు, ఓబీసీ అభ్యర్థులు 295, ఎస్సీ అభ్యర్థులు 169, ఎస్టీ అభ్యర్థులు 77 మంది ఎంపికయ్యారు.