: కేవ‌లం 10.9 ఎంఎం మందంతో, 1.1 కేజీల బరువుతో ల్యాప్‌టాప్ విడుదల!


కేవ‌లం 10.9 ఎంఎం మందంతో అసుస్ సంస్థ ప్ర‌పంచంలోనే అత్యంత స‌న్న‌దైన ల్యాప్‌టాప్ ను త‌యారు చేసింది. 'జెన్‌బుక్ ఫ్లిఫ్ ఎస్' పేరిట విడుద‌లైన ఈ ల్యాప్‌టాప్ బ‌రువు కూడా కేవ‌లం 1.1 కేజీలు మాత్ర‌మే. బ‌రువు, మందం అత్యంత త‌క్కువ‌గా ఉన్న ఈ ల్యాప్‌టాప్‌ ధ‌ర మాత్రం కాస్త ఎక్కువే. ట్యాబ్‌గా కూడా ఈ ల్యాప్‌టాప్‌ని వాడుకోవ‌చ్చు. దీని ధ‌ర‌ రూ.70 వేలుగా ఉంది.

       ఈ ల్యాప్‌టాప్ ఫీచ‌ర్లు...

  •  13 ఇంచెస్‌ 4కె అల్ట్రాహెచ్‌డీ డిస్‌ప్లే
  •  కోర్ ఐ5/ఐ7 ప్రాసెస‌ర్‌
  •  16 జీబీ ర్యామ్‌
  •  1 టీబీ సాలిడ్ స్టేట్ డ్రైవ్‌
  •  విండోస్ 10  
  •  డిస్‌ప్లేను 360 డిగ్రీల కోణంలోనూ తిప్పుకోవ‌చ్చు

  • Loading...

More Telugu News