: నడిచొచ్చే కొడుకు పుట్టేశాడు... ఈ వీడియో చూడండి!
కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడన్న సామెతను విన్నారా?... ఆ దంపతులకు కాలం కలిసి వచ్చిందో? లేదో? తెలియదు కానీ.... ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో బిడ్డ పుట్టీ పుట్టగానే నడిచిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ఇలా పుట్టీపుట్టగానే శిశువు నడవడం గురించి కథల్లో లేదా సినిమాల్లోనే చూస్తుంటామని, అలాంటి సంఘటనలు నిజ జీవితంలో అసలు సాధ్యం కాదని నిపుణులు చెబుతుండగా, శిశువు నడిచిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఈ వీడియోను అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ వీడియోను మీరు కూడా చూడండి.