: బీజేపీలో చేరిన సినీ రచయిత చిన్నికృష్ణ


ప్రముఖ సినీ రచయత చిన్నికృష్ణ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాస్ లు బీజేపీలో చేరారు. అమిత్ షా విజయవాడకు వచ్చిన సందర్భంగా... వీరిద్దరూ ఆయన సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా చిన్నికృష్ణ మాట్లాడుతూ, ప్రధాని మోదీ రూపంలో గాంధీ మళ్లీ పుట్టాడనిపిస్తోందని కొనియాడారు. మోదీ పాలన చూసే తాను బీజేపీలో చేరానని చెప్పారు. 

  • Loading...

More Telugu News