: జహీర్ ఖాన్ ఎంగేజ్ మెంట్ కు హాజరైన కోహ్లీ-అనుష్క జంట


టీమిండియా మాజీ పేస్ బౌలర్, ‘ఢిల్లీ డేర్ డెవిల్స్’ కెప్టెన్ జహీర్ ఖాన్, బాలీవుడ్ నటి సాగరిక ఘాట్జే ఎంగేజ్ మెంట్ జరిగింది. ముంబయిలో నిన్న జరిగిన ఈ కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజం సచిన్ దంపతులు, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన గార్ల్ ఫ్రెండ్, సినీ నటి అనుష్కశర్మ, ఐపీఎల్-2017 విన్నర్ టీమ్ ‘ముంబై ఇండియన్స్’ కెప్టెన్ రోహిత్ శర్మ, ఆయన భార్య రితిక, టీమిండియాకు చెందిన ప్రస్తుత, మాజీ క్రికెటర్లు, బాలీవుడ్ సెలెబ్రిటీలు పలువురు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News