: పయ్యావుల కేశవ్ కు మాతృ వియోగం


టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ కు మాతృవియోగం జరిగింది. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతున్న కేశవ్ తల్లి ఓబులమ్మ (80) మృతి చెందారు. ఆమె అంత్యక్రియలు రేపు నిర్వహిస్తున్నారు. కాగా, కేశవ్ తల్లి మృతిపై మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తదితరులు సంతాపం తెలిపారు. 

  • Loading...

More Telugu News