: తమిళ నటుడు సూర్యకు నాన్ బెయిలబుల్ వారెంట్
ప్రముఖ తమిళ సినీ అగ్రనటుడు సూర్యకు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయింది. 2009లో జర్నలిస్టులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై సూర్యపై అప్పట్లో కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన నీలగిరి క్రిమినల్ న్యాయస్థానం...సినీ నటుడు సూర్యతోపాటు మరో 8 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.