: కాంగ్రెస్ కార్యకర్తలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అనుచరుల దాడి


హైదరాబాద్ లోని పలువురు కాంగ్రెస్ కార్యకర్తలపై అధికార పార్టీ ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఓ విషయమై పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ లో కాంగ్రెస్ కార్యకర్తలు, ఎమ్మెల్సీ అనుచరులు గొడవ పడ్డారు. ఈ క్రమంలో వారి మధ్య మాటామాటా పెరగడంతో హనుమంతరావు అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త డోల రమేష్ సహా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News