: ఈ సినిమా చేస్తున్నప్పుడు మొదట భయపడ్డాను: నాగ చైతన్య


‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా చేస్తున్నప్పుడు తాను మొదట భయపడ్డానని, ఎందుకంటే, ఈ తరహా చిత్రంలో నటించడం తనకు ఇదే మొదటి సారి అని, ఇప్పుడు ఆ భయం పోయిందని ప్రముఖ నటుడు నాగ చైతన్య అన్నాడు. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో రిలీజ్ వేడుకలో పాల్గొన్న నాగ చైతన్య మాట్లాడుతూ, ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని అన్నాడు. భ్రమరాంబ పాత్రలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ నటన బాగుందని, ఏ హీరోయిన్ రకుల్ పాత్రను అంత అద్భుతంగా పోషించలేదని కితాబు ఇచ్చాడు.

  • Loading...

More Telugu News