: సరైన పత్రాలు లేవంటూ భారతీయుడిని అరెస్టు చేసిన పాక్!


పాకిస్థాన్ లో ఓ భారతీయుడిని అక్కడి అధికారులు అరెస్టు చేశారు. సరైన పత్రాలు లేవని ఆరోపిస్తూ ఇస్లామాబాద్ లో అతన్ని అరెస్టు చేసినట్టు ఓ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. పాక్ అధికారులు అతని పేరును మాత్రం వెల్లడించలేదు. విదేశీ చట్టం కింద అతనిపై పాకిస్థాన్ కేసు నమోదు చేసింది. అరెస్టయిన భారతీయుడిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించినట్టు సామా టీవీలో ఓ వార్త ప్రసారమైంది.  

  • Loading...

More Telugu News