: పన్నులేని (0% పన్ను) వస్తువులు ఇవే!


జీఎస్టీ అమలులోకి రానుండటంతో పలు వస్తువులపై పన్నును పూర్తి స్థాయిలో తొలగించారు. దీంతో వీటి ధరలు దిగిరానున్నాయి. జూలై 1నుంచి ఈ కొత్త పన్నుల విధానం అమల్లోకి రానుంది. పన్ను ఏ మాత్రం లేని వస్తువులు ఇవే.

గోధుమలు, బియ్యం, ఇతర ఆహార ధాన్యాలు, పాలు, పాల ఉత్పత్తులు, కోడిగుడ్లు, పెరుగు, తేనె, కూరగాయలు, పండ్లు, బెల్లం, శనగపిండి, ప్యాకింగ్ చేయని పన్నీర్, ఉప్పు, వెజిటబుల్ ఆయిల్స్, గాజులు, బొట్లు, కుంకుమ, అప్పడాలు, జ్యాడీషియల్ డాక్యుమెంట్లు, స్టాంపులు, చేనేత వస్తువులు, ప్రింట్ చేసిన పుస్తకాలు, గర్భనిరోధక వస్తువులు.

  • Loading...

More Telugu News