: బాబుతో కామ్రేడ్ సమావేశం 03-05-2013 Fri 12:51 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును ఆయన నివాసంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బాబు పాదయాత్ర అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. రాజకీయ అంశాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.