: దాడిపై కార్యకర్తల ఒత్తిడి


తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అధ్యక్షుడు చంద్రబాబుకు లేఖ రాసిన దాడి వీరభద్రరావు పరిస్థితి ఇప్పుడు ఎటూ తేల్చుకోలేకుండా ఉంది. దాడి నిర్ణయంతో కార్యకర్తలు విభేదిస్తున్నారు. పార్టీలోనే ఉండాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఈ రోజు విశాఖపట్నంలో కార్యకర్తలతో సమావేశమైన దాడి వీరభద్రరావుకు కార్యకర్తల నుంచి ఈ మేరకు వ్యతిరేక వ్యక్తమైంది. దాడి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరే యోచనలో ఉన్నట్లు సమాచారం.

మరోవైపు అనకాపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు సమావేశమై దాడి చేరికపై చర్చించారు. దాడిని పార్టీలోకి రాకుండా అడ్డుకోవాలని వారి యోచనగా తెలుస్తోంది. దాడికి, కొణతాల మధ్య ఎప్పటి నుంచో విభేదాలున్నాయి.

  • Loading...

More Telugu News