: నేటి అర్ధరాత్రి నుంచి ‘గ్రేట్ ఇండియన్ సేల్’ ప్రారంభం!


ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ‘అమెజాన్’ డిస్కౌంట్ల ఆఫర్ ‘గ్రేట్ ఇండియన్ సేల్’ ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. నాలుగు రోజుల పాటు సాగే సేల్ లో ఎలక్ట్రానిక్ వస్తువులు, హోమ్ అప్లియెన్స్, ఫ్యాషన్ వేర్ మొదలైన ఉత్పత్తులను డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లపై వినియోగదారులకు అందించనుంది. మొబైల్స్, యాక్సరీస్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై 50 శాతం, ఫ్యాషన్ ప్రొడక్ట్స్ పై 40-80 శాతం, హోమ్, కిచెన్ అప్లియెన్స్ పై 70 శాతం తగ్గింపును ‘అమెజాన్’ ప్రకటించింది.

  • Loading...

More Telugu News