: నిషిత్ నడిపిన అత్యాధునిక కారు ధర, స్పెషాలిటీస్ ఇవే!


ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అత్యంత వేగంతో మెట్రో పిల్లర్ ను ఢీకొనడంతో నిషిత్ తో పాటు అతని స్నేహితుడు రవి వర్మ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో వీరు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన అత్యాధునిక కారులో ప్రయాణిస్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న కారు స్పెషాలిటీస్ ఇవే...
  • ఈ కారు మోడల్ - మెర్సిడెస్ ఏఎంజీ జీ63 
  • ధర - రెండున్నర కోట్ల రూపాయలు 
  • కేవలం 5.4 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది 
  • గంటకు 230 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది
  • ఇంజిన్ ఎనర్జీ - 420 కిలోవాట్... హార్స్ పవర్ - 571   
  • ఇంజిన్ కెపాసిటీ - 5461 సీసీ
  • ఏడు గేర్లు ఉంటాయి
  • 8 సిలిండర్లు... 6400 ఆర్ పీఎం
  • కారు పొడవు - 4.6 మీటర్లు, ఎత్తు 1.9 మీటర్లు, బరువు 3200 కేజీలు
  • యూరో6 ప్రమాణాలతో ఈ కారు తయారైంది
  • ప్రపంచంలోని అత్యుత్తమ కార్లలో ఇది ఒకటి
  • ఈబీడీ బ్రేకింగ్ సిస్టమ్ తో పాటు... అత్యున్నత రక్షణ వ్యవస్థ దీని సొంతం  

  • Loading...

More Telugu News