: సెలక్టర్ల తీరుపై మండిపడ్డ రైనా!


ఛాంపియన్స్ ట్రోఫీకి తనను స్టాండ్ బైగా ఎంపిక చేయడంపై సురేశ్ రైనా అసంతృప్తితో ఉన్నాడు. ఈ నేపథ్యంలో సెలెక్టర్ల తీరుపై మండిపడ్డాడు. ఐపీఎల్-10 సీజన్ లో చాలా రోజులుగా నిలకడగా ఆడుతున్నానని, తానేంటో నిరూపించానని అన్నాడు. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీకి తనను స్టాండ్ బైగా సెలెక్టు చేయడం తనను ఆవేదనకు గురిచేసిందని అన్నాడు. కచ్చితంగా టీమ్ లో స్థానం దక్కుతుందని భావించానని, తనను ఎందుకు ఎంపిక చేయలేదో అర్థం కావడం లేదని, తన బ్యాట్ తోనే వాళ్లకు సమాధానం చెబుతానని అన్నాడు.

  • Loading...

More Telugu News