: ‘జబర్దస్త్’ ఫేమ్ వినోద్ ఆత్మహత్యాయత్నం!


‘జబర్దస్త్’ ఫేమ్, లేడీ గెటప్ లో ప్రేక్షకులను ఆకట్టుకునే నటుడు వినోద్ తన చేతిని గాయపర్చుకున్నాడు. కర్నూలు జిల్లాలోని సంజామల మండలం బొందలదిన్నెలోని ఓ చర్చిలో ఈ రోజు వినోద్ కు బలవంతంగా పెళ్లి చేసేందుకు అతని తల్లిదండ్రులు యత్నించారు. దీంతో, వినోద్ తన చేతిని గాయపర్చుకున్నట్టు సమాచారం. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆ పెళ్లిని ఆపేశారు. వినోద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News