: సీఎంల కుమారులు అందరూ జగన్ లానే వుండరు!: నారా లోకేష్


 ఏపీ మంత్రి నారా లోకేష్ పై సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లోకేష్ స్పందిస్తూ.. తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని పట్టించుకోనని, సీఎంల కుమారులు అందరూ జగన్ లానే ఉండరని అన్నారు. తాను పుట్టే నాటికి తన తాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అని, ఆ తర్వాత తన తండ్రి సీఎం అయ్యారని అన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారు వాటిని రుజువు చేయాలని సవాల్ విసురుతున్నానని అన్నారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే  బహిరంగ క్షమాపణలు కోరతానని ఉద్వేగంగా అన్నారు.

  • Loading...

More Telugu News