: 'బాబు బాగా బిజీ' సినిమాను అడల్ట్ మూవీగా భావించవద్దు: అవసరాల శ్రీనివాస్


అవసరాల శ్రీనివాస్ హీరోగా నటించిన 'బాబు బాగా బిజీ' సినిమా ఈ రోజు రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో కొన్ని సీన్లు మరీ హాట్ గా ఉండటం చర్చనీయాంశంగా మారింది. సెన్సార్ క్లియరెన్స్ పొందడానికి కూడా ఈ సినిమా అష్టకష్టాలు పడింది. ఈ నేపథ్యంలో అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ సినిమాను అడల్ట్ మూవీగా భావించవద్దని కోరాడు. నిజ జీవితంలో జరిగే విషయాలనే ఈ సినిమాలో చూపించామని చెప్పాడు. అయితే వ్యక్తిగత జీవితాలకు దీన్ని ఆపాదించుకోవాల్సిన అవసరం లేదని... ఎంటర్ టైన్ మెంట్ మూవీగానే భావించాలని తెలిపాడు. 

  • Loading...

More Telugu News