: పథకాలపై విమర్శలు చేస్తే చర్యలు: మంత్రి పితాని


సంక్షేమ పథకాల విషయంలో విమర్శలు చేస్తున్న వారిపై మంత్రి పితాని సత్యన్నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు తల్లి పథకంపై వస్తున్న విమర్శలు, వ్యాఖ్యానాలు అర్థరహితమన్నారు. ఇలా సంక్షేమ పథకాలపై వ్యాఖ్యలు చేసేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేబినెట్ లో చర్చించకుండా కొత్త పథకాలు ఎలా ప్రకటిస్తారంటూ సొంత పార్టీ నేతలు, బడ్జెట్ కు ఆమోదం కూడా లభించకముందే కొత్త పథకాలను ప్రకటించడం శాసనసభను మోసగించడమేనని ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News