: సరబ్ పై దాడికి భారత ఖైదీల బదులు?
సరబ్ జిత్ సింగ్ పై క్రూరంగా దాడి చేసి హతమార్చిన పాక్ ఖైదీల చర్యకు ప్రతీకారం అన్నట్లుగా.. శ్రీనగర్ లోని కోట్ బల్వాల్ జైలులో ఘటన జరిగింది. పాకిస్థాన్ ఖైదీపై తోటి భారత ఖైదీలు దాడిచేశారు. తీవ్ర గాయాలైన పాక్ ఖైదీని అధికారులు ఆస్పత్రికి తరలించారు.