: నాలుగు రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ ఛార్జ్ లుగా తెలుగు నేతలు


దేశ వ్యాప్తంగా ఎన్నికల వేడి ప్రారంభమయింది. ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న సంకేతాలు ఓ వైపు, పలు రాష్ట్రాలలో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలు మరోవైపు ఈ హీట్ ను పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పలు రాష్ట్రాలకు సంబంధించి సంస్థాగత ఎన్నికల ఇన్ ఛార్జ్ లను నియమించింది. వీరిలో తెలుగువారికి ప్రాధాన్యతను ఇచ్చింది. ఎన్నికల ఇన్ ఛార్జ్ లుగా నియమితులైన తెలుగు నేతలు వీరే....
  • కనుమూరి బాపిరాజు - తమిళనాడు
  • పళ్లంరాజు - కర్ణాటక 
  • జేడీ శీలం - మణిపూర్
  • ఎంఏ ఖాన్ - ఉత్తరప్రదేశ్

  • Loading...

More Telugu News