: గూఢచర్య ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపిన అమెరికా


గూఢచర్య ఉపగ్రహాన్ని అమెరికా అంతరిక్షంలోకి పంపింది. ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ రహస్య ఉపగ్రహాన్ని అమెరికా అంతరిక్షంలో విడిచిపెట్టింది. ప్రయోగానంతరం ఈ రాకెట్‌ లోని ప్రధాన బూస్టర్‌ మళ్లీ విజయవంతంగా నేల మీదకు దిగింది. దీనిని నాసా అంతరిక్షంలోకి పంపగా... స్పేస్ ఎక్స్ సంస్థ దీనిని రూపొందించింది. నిఘా వ్యవహారాల కోసం దీనిని రూపొందించారు.  

  • Loading...

More Telugu News