: స్వర్ణ కవచంలో మెరిసిపోయిన భద్రాద్రి రాముడు!


భద్రాద్రి రాముడికి ఓ భక్తుడు స్వర్ణ కవచం బహూకరించారు. బెంగళూరుకు చెందిన జె.వి. రంగరాజు బహూకరించిన ఈ కవచాన్ని ఈ రోజు ఉదయం సీతా సమేత రాముల వారికి అలంకరించారు. ఈ సందర్భంగా దాత కుటుంబాన్ని ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా, ఈ స్వర్ణ కవచాన్ని నిన్న సాయంత్రం ఆలయ కార్యనిర్వహణాధికారి తాళ్లూరి రమేష్ బాబుకు రంగరాజు అందజేశారు. 

  • Loading...

More Telugu News