: ఢిల్లీలోని మియాన్ వాలీలో కాల్పుల కలకలం


ఢిల్లీలో గ్యాంగ్ వార్ కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. మియాన్ వ్యాలీలోని గ్యాంగ్ స్టర్ భూపేంద్రపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో భూపేంద్ర సహా ముగ్గురు మృతి చెందారు. ఇందులో ఒక పోలీస్ కూడా ఉండడం విశేషం. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ సేకరించిన ఆధారాలు, ఈ పరిసరాల్లో సీసీటీవీ పుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు కదిలారు. 

  • Loading...

More Telugu News