: మేడారం జాతర తేదీలు ఖరారు
దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. గిరిజన సంప్రదాయ రీతుల్లో అత్యంత వైభవంగా నిర్వహించే ఈ జాతరను ‘తెలంగాణ కుంభమేళా’గా పిలుస్తుంటారు. ఈ సందర్భంగా 2018లో జరగనున్న మేడారం జాతర తేదీల వివరాలను ఆలయ పూజారులు వెల్లడించారు.
* జనవరి 31న.. సారలమ్మ గద్దెకు వస్తుంది
* ఫిబ్రవరి 1న.. సమ్మక్క గద్దెకు వస్తుంది
* ఫిబ్రవరి 2న.. భక్తులు మొక్కుల చెల్లింపు
* ఫిబ్రవరి 3న.. సమ్మక్క,సారలమ్మ అమ్మవార్లు తిరిగి వనప్రవేశం