: చంద్రబాబును పోలిన సత్యనారాయణ... ఆయన టూ వీలర్ జారిపడింది.. ఆ చిత్రాలు చూడండి!


ఈ ఫోటోలు చూడండి. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు టూ వీలర్ నడుపుతూ, స్కిడ్ అయి కిందపడుతున్న భావన కలగడం లేదు? కానీ నిజం కాదు. ఆయన చంద్రబాబుకు డూప్. పేరు సత్యనారాయణ. దూరం నుంచి చూస్తే, అచ్చం చంద్రబాబు మాదిరిగానే కనిపించడం ఈయన స్పెషాలిటీ. చంద్రబాబునాయుడి బహిరంగ సభలు ఎక్కడ జరుగుతూ ఉన్నా కచ్చితంగా హాజరై సందడి చేసే సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సుపరిచితుడే. కవులూరు సభకు తన బండిపై వచ్చిన సత్యనారాయణ, రోడ్డు పక్కగా వెళుతుంటే, బండి అదుపు తప్పి ఇదిగో... ఇలా జారింది.

  • Loading...

More Telugu News