: ఇండియాలో టాప్-10 హైబడ్జెట్ మూవీస్ ఇవే!
గతంలో భారీ బడ్జెట్ మూవీలంటే హాలీవుడ్ సినిమాలే. భారీ ఎత్తున తయారయ్యే ఆ సినిమాలను చూసి మనం ముక్కున వేలేసుకునేవాళ్లం. ఇప్పుడు భారతీయ సినిమాలు సైతం హాలీవుడ్ సినిమాలతో పోటీ పడే దిశగా అడుగులేస్తున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ఇప్పటివరకు ఇండియాలో నిర్మితమైన, నిర్మితం కాబోతున్న భారీ బడ్జెట్ సినిమాలేంటో ఓ సారి చూద్దాం.
- ది మహాభారత్ (ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు) - 1000 కోట్ల అంచనా
- రోబో 2 - 400 కోట్లు
- బాహుబలి (1&2) - 400 కోట్లు
- పద్మావతి - 185 కోట్లు
- సాహో (ప్రభాస్ కొత్త సినిమా) - 150 కోట్లు
- బ్యాంగ్ బ్యాంగ్ హ్యాపీ న్యూ ఇయర్ - 140 కోట్లు
- రోబో - 132 కోట్లు
- మొహంజదారో - 125 కోట్లు
- క్రిష్ 3 - 115 కోట్లు
- కిక్ (హిందీ) - 115 కోట్లు