: ఉద్వేగానికి లోనై భర్తను హగ్ చేసుకున్న వీడియోను పోస్ట్‌ చేసిన బిపాసా బసు

తన వివాహమై ఏడాది అవుతోందని, తమ బంధం అద్భుతంగా కొనసాగుతోందని పేర్కొంటూ బాలీవుడ్‌ నటి బిపాసా బసు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. 2015లో విడుదలైన ‘ఎలోన్‌’ చిత్రంలో న‌టించిన‌ బిపాసా, కరణ్ సింగ్ గ్రోవ‌ర్‌లు ఆ స‌మ‌యంలోనే ప్రేమ‌లో ప‌డి గ‌తేడాది పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. త‌న పెళ్లి రోజుల‌ను గుర్తు చేసుకున్న బిపాసా ఈ వీడియోను త‌న అభిమానుల ముందు ఉంచింది. ఈ వీడియోలో బిపాసా కన్నీటి పర్యంతమై, భావోద్వేగంలో కరణ్‌ను హగ్ చేసుకుంది. త‌మ‌ ప్రేమకు స్నేహమే పునాది అని బిపాసా ఇన్‌స్ట్రాగ్రాంలో పేర్కొంది. త‌మ‌ది నిస్వార్థం, ప్రేమతో కూడుకున్న బంధమ‌ని చెప్పింది.

A post shared by bipashabasusinghgrover (@bipashabasu) on <time style=" font-family:Arial,sans-serif; font-size:14px; line-height:17px;" datetime="2017-04-26T04:00:47+00:00">Apr 25, 2017 at 9:00pm PDT</time>

• Loading...

More Telugu News