: ఆ చిత్రం స్ఫూర్తితోనే ‘బాహుబలి’ తీశా: దర్శకుడు రాజమౌళి


ఈ నెల 28న ‘బాహుబలి-2’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ, ‘నాటి సినిమా మాయాబజార్ నన్ను బాగా ఆకట్టుకుంది. దీంతో, నా దృష్టి ఫాంటసీ చిత్రాలపైకి మళ్లింది. మాయాబజార్ చిత్రంలోని ప్రతి షాట్ గురించి చాలా మందితో ప్రస్తావిస్తుండేవాడిని. ‘బాహుబలి’ చిత్రం తీయడానికి స్ఫూర్తిగా నిలిచింది మాయాబజారే’ అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News