: ప్రభాస్ కు రాజమౌళి విలువైన కానుక ఇచ్చారట!


హీరో ప్రభాస్ కు దర్శకుడు రాజమౌళి ఓ విలువైన బహుమతి ఇచ్చారట. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రాజమౌళినే స్వయంగా చెప్పారు. ఇంతకీ ఏమా బహుమతి! అంటే.. ‘బాహుబలి’ చిత్రంలో అమరేంద్ర బాహుబలి ధరించిన విలువైన కవచాన్ని ప్రభాస్ కు ఇచ్చారట. కాగా, ఓ హీరో ఓ ప్రాజెక్టు కోసం ఇన్ని సంవత్సరాలు కేటాయించడం చాలా అరుదని రాజమౌళి పలు సందర్భాల్లో ప్రభాస్ ను ప్రశంసించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News