: ఇసుక ఉచితమే .. ఎక్కడైనా ఎవరైనా డబ్బు వసూలు చేస్తే పీడీ యాక్టు కింద కేసు పెట్టండి: చంద్రబాబు ఆదేశాలు


ఉచిత ఇసుక విధానం సమర్థంగా అమలయ్యేలా కలెక్టర్లు దృష్టి పెట్టాలని, ఎక్కడైనా డబ్బు వసూలు చేస్తే పీడీ యాక్టు పెట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వెలగపూడిలో హెచ్ఓడీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఇసుక సరఫరాపై మైనింగ్, రెవెన్యూ, హోం మంత్రులతో కలిసి డీజీపీ, సీసీఎల్ఏ, రెవెన్యూ కార్యదర్శులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. 

  • Loading...

More Telugu News