: 'ఎండ భయపెడుతోందా.. అయితే ఇలా కప్పుకోండి' అంటున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్


భానుడు కురిపిస్తోన్న వేడికి మ‌ధ్యాహ్నం వేళ‌లో సామాన్య‌ ప్ర‌జ‌లు బయ‌ట‌కు రావ‌డానికే భ‌య‌ప‌డిపోతున్నారన్న విష‌యం తెలిసిందే. అయితే, సెల‌బ్రిటీలు ఎల్ల‌ప్పుడూ ఏసీ కిందే ఉంటారు కాబ‌ట్టి వారికి ఈ బాధ తెలియ‌ద‌ని అనుకుంటాం. కానీ టాలీవుడ్ టాప్ హీరోయిన్‌లలో ఒక‌రిగా ఉన్న ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా ఎండ‌ల వేడిని త‌ట్టుకోలేకపోతోంది. 45 డిగ్రీల ఎండలో రేపల్లెలో
షూటింగ్‌ చేస్తున్నట్టు చెబుతూ.. ముఖం నిండా స్కార్ఫ్ కప్పుకొని ఈ భామ.. వేడిలో మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే ఇలా కప్పుకోవాలని సూచించింది. ప్ర‌స్తుతం ఈ భామ మ‌హేశ్‌బాబు సరసన నటిస్తూ ‘స్పైడ‌ర్’ షూటింగ్‌లో బిజీబిజీగా ఉంది.


 

  • Loading...

More Telugu News