: కుప్పం సమీపంలో చెన్నై మెయిల్ లో దోపిడీ!


చెన్నై మెయిల్ లో దోపిడీ జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని కొత్తూరు వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. మెయిల్ లోని ఏసీ కోచ్ లోని ప్రయాణికుల నుంచి 25 సవర్ల బంగారం, లక్ష రూపాయలకు పైగా నగదును దోపిడీ ముఠా దోచుకుంది. ఈ సంఘటనపై కాట్పాడి పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News