: నిద్రిస్తున్న బాలికను ఈడ్చుకెళ్లిన పిచ్చికుక్క!


పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం విరమ్మగుంటలో ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. ఇంట్లో నిద్రిస్తున్న నాలుగేళ్ల బాలికను ఈడ్చుకెళ్లి కరిచింది. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News