: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు ఈ రోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 86 పాయింట్లు లాభపడి 29,422కి పెరిగింది. నిఫ్టీ 33 పాయింట్లు పెరిగి 9,136కు చేరింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్...
ఇండియా సిమెంట్స్ (8.83%), జేకే టైర్స్ (8.37%), జీఎస్ఎఫ్సీ (7.48%), శోభ లిమిటెడ్ (7.26%), జెట్ ఎయిర్ వేస్ (6.50%).
టాప్ లూజర్స్...
ఐఆర్బీ ఇన్ ఫ్రా (-5.00%), ఎస్ బ్యాంక్ (-3.76%), ఐసీఐసీఐ బ్యాంక్ (-2.90%), పోలారిస్ (-2.73%), కంటెయినర్ కార్పొరేషన్ లిమిటెడ్ (-2.49%).