: మన దేశంలోని ముస్లింలు అనుసరిస్తున్న ట్రిపుల్ తలాక్ ను ఎన్నో ముస్లిం దేశాలు నిషేధించాయి


మూడు సార్లు తలాక్ అని చెబితే చాలు భార్యకు భర్త విడాకులు ఇచ్చినట్టే. ఈ ట్రిపుల్ తలాక్ వల్ల భారతదేశంలోని ముస్లిం మహిళలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. వారికి రక్షణ లేకుండా పోతోంది. ఈ మధ్యన వాట్సాప్ లో కూడా మూడు సార్లు తలాక్ చెప్పేసి, విడాకులు ఇచ్చేస్తున్న దారుణ ఘటనలు కూడా జరుగుతున్నాయి. అయితే, ఈ ట్రిపుల్ తలాక్ ను ఎన్నో ముస్లిం దేశాలు ఇప్పటికే నిషేధించడం గమనార్హం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 22 దేశాలు ఈ దారుణ నిబంధనను నిషేధించాయి. దీన్ని నిషేధించిన దేశాలు ఇవే...
  • పాకిస్థాన్
  • ఇరాన్
  • ఇరాక్
  • మలేసియా
  • ఇండొనేషియా
  • టర్కీ
  • యూఏఈ
  • ఖతార్
  • సిరియా
  • మొరాకో
  • బ్రూనై
  • సౌదీ అరేబియా
  • సూడాన్
  • ఈజిప్ట్
  • బంగ్లాదేశ్
  • కువైట్
  • యెమెన్
  • జోర్డాన్
  • సూడాన్
  • సైప్రస్
  • శ్రీలంక
  • ట్యునీషియా

  • Loading...

More Telugu News