: భారీ ఆఫర్ల ఎఫెక్ట్.. ట్రాఫిక్ జామ్.. చిత్తూరులోని చెన్నై సిల్క్స్ యజమాని అరెస్ట్!


వస్త్ర దుకాణలు అప్పుడప్పుడు భారీ ఆఫర్లు ప్రకటించడం సాధారణమైన విషయమే. చిత్తూరులోని చెన్నై షాపింగ్ మాల్ యజమాని కూడా ఇదే చేశాడు. తన షాపులో భారీ ఆఫర్లు పెట్టాడు. ఇంకేముంది... కస్టమర్లు పొలోమంటూ భారీ సంఖ్యలో షాపు వద్దకు వచ్చారు. దీంతో, రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో, అక్కడకు చేరుకున్న పోలీసులు, చివరకు షాపింగ్ మాల్ యజమానిని అరెస్ట్ చేశారు. 

  • Loading...

More Telugu News