: ఏపీ ఎస్ఆర్టీసీని లాభాల బాట పట్టించాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశాలు


ఏపీ ఎస్ఆర్టీసీని లాభాల బాట పట్టించాలని సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. అమరావతిలో రవాణా, బీసీ సంక్షేమ శాఖలపై ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఆర్టీసీ బస్సుల్లో సీట్ల ఆక్యుపెన్సీని పెంచాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News