: దేశంలో అత్యధిక ఉష్ణోగ్రత రాజస్థాన్ లో నమోదు


సౌరాష్ట్ర కచ్ వైపు నుంచి వేడి గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. దీని ప్రభావంతో మధ్యప్రదేశ్, మరాట్వాడాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశంలోనే అత్యధికంగా రాజస్థాన్ లోని సురేంద్రనగర్ లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజస్థాన్ సరిహద్దు ప్రాంతం దార్మేర్ లో 44.2, గుజరాత్ లోని కాండ్ల, భీరలో 44.5, గాంధీనగర్ లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

  • Loading...

More Telugu News