: తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతల నమోదు!


తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలులో 43 డిగ్రీలు, నంద్యాల, అనంతపురంలో 42 డిగ్రీలు , కడప, నందిగామ, జంగమహేశ్వరపురంలో 41, తిరుపతి, ఆరోగ్యవరం, విజయవాడలో 39, నెల్లూరులో 37 డిగ్రీలు, మచిలీపట్నం, విశాఖపట్టణం, తుని, ఒంగోలు, కాకినాడలో 36 డిగ్రీలు, కళింగపట్నం, కావలి, బాపట్లలో 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

  • Loading...

More Telugu News