: హనుమంతుడి ముందు వీరంతా బచ్చాలే: సెహ్వాగ్


హనుమాన్ జయంతి సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ అందర్నీ అలరిస్తోంది. బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ వీళ్లంతా హనుమంతుడి ముందు బచ్చాలే అని ట్వీట్ చేశాడు. శక్తి, జ్ఞానం, భక్తి భావాలతో ఆయన మనల్ని ఆశీర్వదించాలని కోరాడు. ఐపీల్ జట్టు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ హెడ్ కోచ్ గా ప్రస్తుతం సెహ్వాగ్ సేవలను అందిస్తున్నాడు. అంతేకాదు కామెంటేటర్ గా అలరిస్తున్నాడు.

  • Loading...

More Telugu News