: సల్మాన్ ఖాన్ తో జతకట్టనున్న వెంకటేష్?


తన తాజా చిత్రం 'గురు' ప్రేక్షకాదరణ పొందడంతో విక్టరీ వెంకటేష్ ఫుల్ ఎంజాయ్ లో ఉన్నారు . ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకోవాలని వెంకీ భావిస్తున్నారట. అందుకే వేరే ప్రాజెక్ట్ కు ఇంతవరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. అయితే ఓ బాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్టు ఆయన తెలిపారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తనకు మంచి మిత్రుడని... కుదిరితే అతనితో కలసి ఓ మల్టీ స్టారర్ మూవీలో నటిస్తానని చెప్పారు. 

  • Loading...

More Telugu News