: ఆ ఫోన్ కాల్ విని జోక్ చేశారనుకున్నాను: ‘శతమానం భవతి’ దర్శకుడు సతీష్ వేగ్నేశ
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ స్థాయి అవార్డును కైవసం చేసుకున్న చిత్రం ‘శతమానం భవతి’. ఈ సందర్భంగా ‘శతమానం భవతి’ చిత్ర దర్శకుడు సతీష్ వేగేశ్న మాట్లాడుతూ, ‘శతమానం భవతి చిత్రానికి అవార్డు వచ్చినట్టు మా ప్రొడక్షన్ టీమ్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అయితే, వాళ్లు జోక్ చేశారనుకున్నారు. అవార్డు వస్తుందని ఊహించలేదు. నాకు ప్లజెంట్ సర్ ప్రైజ్ ఇది. నిర్మాత దిల్ రాజుకు థ్యాంక్స్’ అని అన్నారు.