: కొత్త మంత్రులకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు


ఏపీలో కొత్త మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మంత్రి వర్గ విస్తరణ అనంతరం అమరావతిలో తొలిసారిగా ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా మంచినీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిత్తూరు, విశాఖలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) కి భూ కేటాయింపులు, మార్క్ ఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలుకు సంబంధించి తీసుకునే నిర్ణయంపైన చర్చ జరిగింది.

  • Loading...

More Telugu News